తెలుగులో ప్రస్తుతం ఉన్న దర్శకులలో బోయపాటి స్టైల్ వేరు.బోయపాటి మంచి మాస్ డైరక్టర్‌గా పేరు తెచ్చకున్నాడు. వరుస హిట్లలతో దూసుకుపోతున్నాడు. వరుస ఫ్లాప్‌లలో ఉన్నా హీరో బాలకృష్ణ కెరీర్‌కు సింహా సినిమాతో మంచి ఊపు తెచ్చాడు.ఎన్టీఆర్, అల్లు అర్జున్,బెల్లంకొండలతో హిట్ కొట్టాడు బోయపాటి.అలాంటి బోయపాటి ఒక బలహీనతకు లొంగిపోతున్నాడు.
అది ఏమిటి అనుకుంటున్నారా!బోయపాటి శ్రీను హీరోయిన్ కేథరిన్ మాయలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే వరుసగా రెండు సినిమాలలో చాన్స్ ఇచ్చిన బోయపాటి ఇప్పడు రాంచరణ్ సినిమాలో కూడా తనకు ఓ రోల్ కాని ఐటెం సాంగ్ కాని ఇవ్వలనే ఆలోచలనతో ఉన్నాడు బోయపాటి.దీని కోసం చరణ్ దగ్గర మాట కూడా తీసుకున్నాడని సమాచారం.సరైనోడు సినిమాలో ఎమ్మెల్యే క్యారక్టర్ ఇచ్చిన బోయపాటి తరువాత సినిమా జయ జానకి నాయకలో ఐటెం సాంగ్ ఇచ్చి కేథరిన్‌ని బాగా సపోర్టు చేశాడు.
ఇప్పడు రాంచరణ్ మూవీలో కూడా చాన్స్ ఇచ్చి ఆమెని ఆదుకుంటున్నాడు బోయపాటి.ఇది గమనించిన ఇండస్ట్రీలో ఓ వర్గం బోయపాటి కేథరిన్ మాయలో ఉన్నాడని చర్చించుకుంటున్నారు.మరి దీనిపై బోయపాటి ఎలా స్పందిస్తాడో చూడాలి.
