Sunday, April 28, 2024
- Advertisement -

రాఖీ సావంత్ పెళ్లి…అక్క‌డ తాళం త‌ప్ప‌నిస‌రి అంటున్న ఫ్యాన్స్

- Advertisement -

బాలీవుడ్‌లో సంద‌డి ఎక్కువైంది.ఇప్ప‌టికే అనుష్క శర్మ, దీపిక పదుకొన్ హీరోయిన్స్ న‌టించారు.తాజా మ‌రో బాలీవుడ్ భామ పెళ్లికి రెడీ అయినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.బాలీవుడ్ సెక్సీ డాల్ రాఖీ సావంత్‌ పెళ్లికి సిద్ద‌మైన‌ట్లు తెలుస్తుంది.గ‌తంలో పెళ్లి కోసం స్వ‌యంవ‌రం నిర్వహించింది రాఖీ సావంత్‌.తన పెళ్లి కార్డ్ ని సోషల్ మీడియాలో పెట్టి షాక్ ఇచ్చింది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరా..? అని తెలుసుకొని అందరూ షాక్ అవుతున్నారు. కార్డ్ లో ఉన్న వివరాల ప్రకారం ఆమె దీపక్ కలాల్ ను వివాహం చేసుకోబోతుంది. ‘ఇండియా గాట్ టాలెంట్’ లో దీపక్ కనిపిస్తున్నారు.

మరోపక్క దీపక్ కూడా ఈ పెళ్లి కార్డ్ ను షేర్ చేస్తూ ఇంత త్వరగా ఇదంతా జరుగుతుంది అనుకోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాఖీ చెప్పిన వివరాల ప్రకారం డిసంబర్ 31న వీరి వివాహం లాజ్ ఏంజిల్స్ లో జరగనుంది.అయితే రాఖీ సావంత్ పెళ్లిపై నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తున్నారు.రాఖీ కావాలనే పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందని విమర్శలు చేస్తున్నారు. గతంలో కూడా ఇలానే స్వయంవరం నిర్వహించి ఎవరినీ పెళ్లి చేసుకోకుండా తప్పించుకుంది రాఖీ. అత్యాచారాలు జ‌ర‌గ్గ‌కుండా ఉండేందుకు అక్క‌డ తాళం వేసుకోవాల‌ని చెప్పింది రాఖీ.దీంతో రాఖీ నీ పెళ్లి జ‌రుగుతుంది నువ్వు కూడా అక్క‌డ తాళం వేసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -