Thursday, May 2, 2024
- Advertisement -

సినిమాలు లేక బుల్లితెర‌పైకి బ్రహ్మి..!

- Advertisement -

ఒక‌ప్పుడు హాస్య నటుడు బ్రహ్మానందం లేని సినిమా లేదు అంటే అతిశేయోక్తి కాదు.అంత‌లా తెలుగు ఇండ‌స్ట్రీని ఏలాడు బ్రహ్మానందం.అలాంటి బ్రహ్మానందం అస‌లు సినిమాల‌లోనే క‌నిపంచ‌డం లేదు.యువ క‌మెడియ‌న్లు ఆయ‌న ప్లేస్‌ని భ‌ర్తి చేశారు.దీంతో ఆయ‌న సినిమాలు లేక ఖాళీగా ఉంటున్నాడు.తాజాగా ఆయ‌న ఓ టీవీ షోకి యాంక‌రింగ్ చేస్తున్నాడ‌ని వార్తలు వ‌చ్చాయి.ఆ వార్త‌ల‌ను నిజం చేస్తు బ్రహ్మానందం త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారు.

ప్రముఖ చానల్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఓ కామెడీ షోకి బ్రహ్మీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ చానల్ విడుదల చేసింది. ఈ ప్రోమోలో బ్రహ్మానందం తనదైన శైలిలో పంచ్‌లు వేసి కామెడీ పండించారు. దీనిని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మీ కామెడీని ఇక ఇంట్లోనే చూడొచ్చని అంటున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -