Saturday, May 18, 2024
- Advertisement -

‘బ్రాండ్ బాబు’ ట్రైలర్

- Advertisement -

దర్శకుడు మారుతి కథ అందించిన సినిమా బ్రాండ్ బాబు.ఈ సినిమాలో సుమంత్ శైలేంద్ర .. ఈషా రెబ్బా జంటగా కనిపించనున్నారు. తాజాగా నాగ చైతన్య చేతుల మీదుగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఓ శ్రీమంతుడి తనయుడు .. అందునా ప్రతి విషయంలో తనస్థాయికి తగినట్టుగా నంబర్ వన్ ‘బ్రాండ్’కి ప్రాముఖ్యతనిచ్చే హీరో .. ఒక పనిమనిషి ప్రేమలో పడటమే ప్రధాన ఇతివృత్తమని ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాకు ప్రభాకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.ఇక ఈ సినిమాను ఆగస్టు 3వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -