Monday, April 29, 2024
- Advertisement -

మగధీరను కొడతానంటున్న బ్రూస్ లీ

- Advertisement -

బ్రూస్ లీగా తన సత్తా ఏంటో చూపడానికి…. రామ్ చరణ్ కు ఇంకా  ఎన్నో రోజుల లేదు. ఈవారమే మన ముందుకు వస్తున్నాడు. తన గత చిత్రాల రికార్డులను తిరగరాస్తూ…బ్రూస్ లీ సరికొత్త పద్దతుల్లో విడుదలకు రెఢీ అవుతున్నాడు. మగధీర రికార్డులను కొల్లగొట్టడమే పనిగా రంగంలోకి దూకుతున్నాడు.

ముహూర్తం రోజున చెప్పినట్లు…కరెక్ట్ గా  అక్టోబరు 16న ‘బ్రూస్ లీ’ వచ్చేస్తున్నాడు. ఈ ఫిలింపైనున్న అంచనాలు అలా ఇలా లేవు. ఓ రేంజ్ లోనే ఉన్నాయి.అయితే ఆరేంజ్ ను మెగా హీరో ఎంత వరకు రీచ్ అవుతాడన్నదే ప్రధాన ప్రశ్న. గత ట్రేడ్ రికార్డుల దుమ్ము దులిపినట్లయితే… చరణ్ ఎలాంటి చిత్రం చేసినా 40 కోట్లకు తగ్గట్లేదు.మరి అలాంటప్పుడు శ్రీనువైట్ల కామెడీ మార్క్ చిత్రం ఎంత వరకూ వర్కవుట్ చేస్తుందని ఇపుడే మనం చెప్పలేం.ఒక వేల చెప్పినా…రేపన్న రోజు సినిమాకు సూపర్ టాక్ వస్తే…చెప్పిన ఫిగర్ కు అందనంత దూరంలో చెర్రీ చిత్ర కలెక్షన్ల లెక్కలుంటాయి.

బ్రూస్ లీ సినిమా గురించి చెబుతుంటే…అంతా మగధీర లెక్కలను బయటకు తీస్తున్నారు.మగధీర అప్పట్లో 70 కోట్లను అవలీలగా దాటేసింది.ఆతరువాత బాబాయ్ పవన్ ….ఆరికార్డ్ ను కొట్టినప్పటికీ..సెకండ్ చిత్రం తోనే మనోడు ఇలా ఇరగదీయడానికి చాలా గొప్పగా చెపుకున్నారు.అయితే దాని వెనుక మెగా వ్యూహం ఉంది కాబట్టే…అలాజరిగిందనేవారు ఉన్నారు.ఇపుడు తాజాగా బ్రూస్ లీ తో మళ్లీ ఆతరహా హిట్ పై ఫోకస్ చేసాడు చెర్రీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -