Tuesday, May 14, 2024
- Advertisement -

ఎక్స్ క్లూజివ్ ….అనుష్క సైజ్ జీరో సీక్రెట్స్

- Advertisement -

అనుష్క షెట్టి తన సైజ్ జీరో గురించి కొన్ని సీక్రెట్స్ ను ఆద్యా న్యూస్ తో పంచుకుంది. జీరోసైజ్ కోసం తాను 15 కిలోల మేర పెరిగానని చెప్పింది.ఇపుడు ఆ బరువునుంచి తాను 4 కిలోలు తగ్గానంటుంది.

అలాగే సైజ్ జీరో చిత్రంలో బరువుకు తగ్గట్టుగా తన తైస్ (తొడలు) సైజ్  పెరగలేదని..అందుకోసమని స్పెషల్ డ్రెస్ ను వాడినట్లుగా అనుష్క ఆఫ్ ది రికార్డ్ చెప్పింది. అందుకే కాబోలు పిక్స్ లో అమ్మడి తైస్ కరెక్ట్ షేప్ తో ఏదో చెక్కినట్లుగా  ఉన్నాయి.

అలాగే ఈసినిమా ఎంతో వైవిధ్యమైన కథనంతో తయారైందని.. ఇప్పటి వరకూ సౌత్లో ఏ నటి ఈ తరహా పాత్ర చేయలేదని అందాల భామ.. క్షమించాలి బొద్దుబామ చెబుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -