Saturday, May 18, 2024
- Advertisement -

బికినితో బీచ్‌కే అందం తెచ్చింది!

- Advertisement -

అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో బాలీవుడ్ భామ‌ల రూటే సపరేటు. ఈ మ‌ధ్య హీరోయిన్లు ఎంత అందంగా క‌నిపించ‌మ‌న్న‌ది ముఖ్యం కాదు,ఎలా క‌నిపించ‌మ‌న్న‌దే ముఖ్యం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.బ్రెజిలియన్ కు చెందిన బ్రూనా అబ్దుల్లా హిందీ, తమిళ చిత్రాల్లో నటించింది.అయితే అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

సినిమాల‌లో అవ‌కాశాలు కోసం సోష‌ల్ మీడియ‌లో త‌న సెక్సీ ఫోటోల‌ను పెడుతు కుర్ర‌కారు నిద్ర లేకుండా చేస్తుంది.తాజాగా బీచ్ లో బికినీలో తీసుకున్న ఒక ఫోటోను తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో పోస్ట్ చేసింది.ఈ ఫోటోలో బ్రూనా చూస్తుంటే బికినితో బీచ్‌కే అందం తెచ్చింద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=Xz9mrDd42dU

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -