Thursday, April 25, 2024
- Advertisement -

అల్లు అర్జున్ ఫేవ‌రెట్ హీరో ఎవరంటే..?

- Advertisement -

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు.. అందరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలానే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ప్రతి ఒక్కరికి ఓ అభిమాన హీరో ఉంటాడు. అలానే హీరోలకి కూడా అభిమాన హీరో ఉంటాడు.

మరి అల్లు అర్జున్ అభిమాన హీరో ఎవ‌రో తెలుసా..?ఒక హీరో ఎంద‌రో పెద్ద పెద్ద హీరోల‌ను ఇన్స్‌ప్రేష‌న్‌గా తీసుకొని వారిలో ఒక‌రిపై మాత్ర‌మే అభిమానం చూపిస్తుంటారు. కానీ అల్లు అర్జున్ పెద్ద వారు త‌న తోటి హీరోనే ఇంత‌గా ఇష్ట‌ప‌డుతుంటాడు. అల్లు అర్జున్ కి బాగా ఇష్టమైన హీరో ఎవరో కాదు బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. ఇదే విషయంను అల్లు అర్జున్ చాలా సంద‌ర్భాల్లో చెప్పేశాడు.

చాలా ఆడియో వేడుకలో.. టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మో ఓపెనైపోయాడు. ప్రభాస్ చాలా మంది వ్యక్తి అని.. మంచి వ్య‌క్తిత్వం ఉన్న వాడ‌ని అల్లు అర్జున్ కితాబిచ్చేశాడు. నాకు ఇష్ట‌మైన హీరోనే కాదు.. నా మంచి ఫ్రెండ్ కూడా ప్ర‌భాసేన‌ని చెప్పాడు బ‌న్నీ. ఏది ఏమైన స్టార్ క్రేజ్ ఉన్న అల్లు అర్జున్.. ప్రభాస్ అంటే ఈ రెంజ్ లో లైక్ చేయడం నిజంగా బన్నీ సూపర్.

https://www.youtube.com/watch?v=ihdjpGhZnoM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -