Wednesday, May 8, 2024
- Advertisement -

బ‌ల‌శాలి అయిపోతున్న బన్నీ

- Advertisement -

బన్నీని బోయపాటి మ‌రింత బ‌లీయంగా బాహుబ‌లిగా మార్చేస్తానంటున్నాడు .తాననుకున్న కథను ఎలివేట్ చేయాలంటే స్టైలిస్ స్టార్ ను సాధా సీధాగా చూపిస్తే లాభం లేదంటున్నాడు.

అందుకే బన్నీబాబును ఎవరేమనుకన్నా….ఇప్పటి వరకూ ఎవ్వరూ చూపించనట్లు శక్తిమాన్ లా స్ట్రాంగ్ గా తయారు చేసి మన ముందుకు తీసుకు వస్తానంటున్నాడు.దీనికోస‌మ‌ని స్పెష‌ల్ కేరింగ్ తీసుకుంటున్నాడు. ఇక క‌థ విష‌యంలో అల్లు అర‌వింద్ కూడా శాటిస్పై కావ‌డంతో బోయ‌పాటి ,బ‌న్నీల చిత్రంపై ట్రేడ్ లో మంచి మార్కులే ప‌డుతున్నాయి.

బద్రినాద్ కోసం ఎంత‌గానో క‌స‌ర‌త్తులు చేసిన‌ బ‌న్నీ… మ‌రి ఈసినిమా కోసం ఎలాంటి ఫిట్ తో మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -