Wednesday, May 22, 2024
- Advertisement -

బన్నీ సతీమణే…అసలు సిసలు హీరోయిన్నా..?

- Advertisement -

ఇపుడంతా అదే అంటున్నారు. మొన్నటి వరకూ అంతగా ఫోకస్ కాకుండా ఏదో అయ్యాం అన్నట్లుగా ఉన్న బన్నీ వైఫ్ స్నేహా రెడ్డి…. చిరంజీవి షష్టిపూర్తికి మాంచి మేకప్ అయివచ్చింది.

ఆ గెటప్ చూసిన…. హీరోయిన్లు ఆశ్చర్యపోయారు. ఇంకా మంచిగా చెప్పాలంటే…. అసూయ పడ్డారు.టాప్ టు బోటమ్ సింగిల్ వైలెట్ డ్రెస్  వేసుకుని అమ్మడు హంసలా నడిచివస్తుంటే…… కొందరు పెద్దలు బన్నీ సౌత్ లో ఏదో ఒక ఉడ్ కు చెందిన హీరోయిన్ తో వస్తున్నాడని సందేహ పడ్డారు. స్నేహ రెడ్డి అంతలా మెరిసిపోయింది. సినీ పరిశ్రమలో లవ్ మ్యారీజ్ చేసుకున్న  కుర్రహీరోల అందరి హీరోల వైఫ్ లకంటే బన్నీ వైఫ్ చాలా బాగుంటుందని మంచి పేరుంది. అయితే ఆ భాగుంటం అంటే ఏమిటో చిరు 60వ బర్త్ డేకు ఇదిగో ఇలా ఫొటోగ్రాఫర్లకు పోజిచ్చి కనువిందు చేసింది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -