Saturday, May 18, 2024
- Advertisement -

సైడ్ పోరి లీడింగ్ భామవుదామనుకుంటుందా..?

- Advertisement -

ఈ పిక్ లోని సైడ్ యాక్ట్రస్ మౌళికను చూశారు కదా. ఈవిడని చూసిన వెంటనే మనకు గతంలో ఈమె చేసిన చిత్రాలు గుర్తు రాకమానవు.

మిర్చిలో నటుడు బ్రహ్మానందం మరదలు పాత్రతో పాటు పలు చిత్రాల్లో హీరోయిన్ వెనుక ఉండే పాత్రలు ఎన్నో చేసి ఓకే అనిపించుకుంది. 

జస్ట్ లైక్ …..అజిత్  వాలి చిత్రంలో సిమ్రాన్ వెనకాల త్రిష నిల్చున్నట్లుగా. అయితే ఈవిడగారికి ఇంకా వెనక ఉండే పాత్రలు ఏం చేస్తాం…. చేస్తే గీస్తే లీడ్ రోల్స్ పోషించాలని డిసైడ్ అయిపోయింది. అందుకే ఇలా రెచ్చగొట్టే స్టిల్స్ తో తనవంతు ప్రయత్నం తాను చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సైడ్ పోరి…. లీడ్ బ్యూటీ అవుదామనుకుంటుంది. మరి ఈమె చూపులోని

ఆ కసిని చూసైనా  దర్శకనిర్మాతలు ఓ ఛాన్స్ ఇస్తే భాగుండు. ఏమో ఈవిడలో ఏ త్రిష దాగుందో ఎవ్వరు చూసొచ్చారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -