Sunday, May 19, 2024
- Advertisement -

సూప‌ర్‌స్టార్‌కు బర్త్ డే విషెష్ చెప్పిన సెల‌బ్రిటీలు

- Advertisement -

ఈ రోజు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన రోజు.మ‌హేశ్ బాబు క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు.కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన కథలకి ప్రాధాన్యతనిస్తూ డైరెక్టర్ల హీరో అనిపించుకున్నాడు మ‌హేశ్‌.ఈ రోజు మ‌హేశ్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా పలువురు సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు విషెష్ చెప్పారు.

ఎన్టీఆర్ , సమంత ,రకుల్, ఈషా రెబ్బా,రామ్,మంచు మనోజ్,సుధీర్ బాబు ,సుమంత్ , సీనియర్ నరేశ్ ,అల్లరి నరేశ్,అడివి శేష్ , దేవిశ్రీ ప్రసాద్, దర్శకులు వంశీ పైడిపల్లి,కొరటాల, శ్రీను వైట్ల, అనిల్ రావిపూడి,సందీప్ రెడ్డి వంగా,హరీశ్ శంకర్ .. సంపత్ నంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజున మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన తాజా చిత్రమైన ‘మహర్షి’ నుంచి ఫస్టులుక్ ను .. టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -