Thursday, May 2, 2024
- Advertisement -

లిప్ లాక్‌తో రెచ్చిపోయిన తాప్సీ(వీడియో)

- Advertisement -

తాప్సీ హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచియ‌మైన ఎందుక‌నో ఇక్క‌డ ఆమె అనుకున్నంత స‌క్సెస్ కాలేదు.ఈమె న‌టించిన సినిమా ఫెయిల్ కావ‌డంతో టాలీవుడ్‌లో అవ‌కాశాలు త‌గ్గాయి.దీంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది.తాప్సీకి బాలీవుడ్‌లో వ‌ర‌స ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. బాలీవుడ్‌లో`పింక్` – `జుడ్వా 2` వ‌ర‌స హిట్లు కొట్టింది తాప్సీ.మన్మార్జియాన్ సినిమాలో న‌టిస్తుంది తాప్సీ.తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ట్రైల‌ర్‌లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది తాప్సీ.

డీప్ లిప్ లాక్ లతో చెలరేగిపోయింది తాప్సీ. ఈ దెబ్బకు మరోసారి ఉత్తరాది బాక్సాఫీస్ షేకైపోవడం ఖాయమే అనిపిస్తోంది. విక్కీ కౌశల్ తో తాప్సీ వేసిన లిప్ లాక్ ట్రైల‌ర్‌కే హైలైట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. పంజాబి గెటప్పుల్లో అభిషేక్ బచ్చన్ – కౌశల్ అద్భుతంగా ఒదిగిపోయారు. ఇన్నాళ్టికి అభిషేక్కి తగ్గ పాత్ర పడిందని అర్థమవుతోంది. ఎంతో ఎంతో విషయం దాగి ఉంది కాబట్టే అలా ట్రైలర్ ఆకట్టుకుంది. మరి సినిమా ఏ రేంజులో ఆడుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -