Tuesday, May 21, 2024
- Advertisement -

అందం మొత్తం ఈ భామ‌ల దగ్గ‌రే ఉందిగా..!

- Advertisement -

అందం అంటే అమ్మాయి. అమ్మాయి అంటే అందం. ఇక హీరోయిన్ల అందం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా. నేటిత‌రం హీరోయిన్లు సినిమాల్లో క‌న్నా బ‌య‌టే మ‌రింత అందంగా క‌నిపిస్తుంటారు. పబ్లిక్ ఈవెంట్స్‌లో కాని, ఏదైనా సినిమా ఈవెంట్స్‌లో హీరోయిన్లు త‌మ అందంతో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలుస్తుంటారు. తాజాగా ఓ అవార్డు ఫంక్ష‌న్‌లో బాలీవుడ్ భామ‌లంద‌రు ఓ చోట చేరారు. అందాలు మొత్తం ఓ చోట చేరితే ప్ర‌త్యేకంగా వేరేగా చెప్పాలా. ఎవ‌రికి వారు త‌మ అందంతో అక్క‌డ ఉన్న‌వారి మ‌తులు చెడగొట్టారు. తాజాగా ప్రఖ్యాత హిందూస్తాన్ టైమ్స్ స్టైల్ ఐకన్ అవార్డు వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్స్‌ ముంబైని హోరెత్తించారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్‌ మునుపటి కంటే హాట్ లుక్‌లో కనిపించి మైమరిపించింది. బాలీవుడ్ సోనాక్షి సిన్హా,బెబో కరీనాకపూర్ ర్యాంప్ వాక్‌తో అదరగొట్టారు. సోనాక్షి బ్లూ డ్రెస్‌లో కనిపించ‌గా, కరీనా మాత్రం బ్లాక్ డిజైనర్ డ్రెస్‌లో మైమరిపించింది. కియారా అద్వానీ కూడా త‌న అందంతో అక్క‌డ ఉన్నావారిని చూపు తిప్పుకోకుండా చేసింది. అనుష్క శ‌ర్మ‌, రాధిక ఆప్టే. సన్నీ లియోన్‌, ర‌వీనా టండ‌న్ వంటి హీరోయిన్లు ఈవెంట్‌కు త‌మ అందంతో క‌ళ‌ను తీసుకువ‌చ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -