Friday, May 3, 2024
- Advertisement -

‘శీలవతి’కి షాక్ ఇచ్చిన సెన్సార్

- Advertisement -

షకీలా చాలా రోజుల త‌రువాత లీడ్‌ రోల్ లో న‌టించిన చిత్రం శీలవతి.సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న వివిధ కార‌ణల‌తో సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది.ఇప్పుడు సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటే ఊహించ‌ని విధాంగా శీలవతి సినిమాకు షాక్ ఇచ్చారు సెన్సార్ వాళ్లు.ఈ సినిమాకు సెన్సార్‌ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టైటిల్‌ మార్చాలంటూ సెన్సార్‌ సభ్యులు సూచిస్తున్నారు.

కేవలం షకీలా సినిమా అన్న కారణంగానే శీలవతి టైటిల్‌ మార్చాలంటూ సెన్సార్‌ సభ్యులు సూచించటంపై నటి షకీలా అభ్యంతరం వ్యక‍్తం చేశారు. సినిమా చూడకుండానే టైటిల్‌ మార్చమని చెప్పటం కరెక్ట్ కాదన్నారు. సినిమా టైటిల్ బాగా ప‌బ్లిసిటి అయింద‌ని ఇప్పుడు టైటిల్‌ను మార్చ‌డం కుద‌ర‌ద‌ని తెల్చిచెప్పింది ష‌కీలా.దీనికి సంబంధించి వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేశారు ష‌కీలా.మరి షకీలా చేసిన అభ్యర్థనపై సెన్సార్‌ సభ‍్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -