Tuesday, May 7, 2024
- Advertisement -

చిరు హీరోయిన్ డేరింగ్ డేసిష‌న్‌!

- Advertisement -

మెగాస్టార్ చిరుతో ఆడిపాడిన ఒక‌ప్ప‌టి హీరోయిన్‌ జయమాల ప్ర‌స్తుతం క‌ర్ణాట‌కలో మంత్రి అన్న సంగ‌తి తెలిసిందే.జయమాల ప్ర‌స్తుత కర్ణాట‌క ప్ర‌భుత్వంలో మహిళా, శిశు సంక్షేమశాఖ, సంస్కృతి శాఖ మంత్రిగా ప‌ని చేస్తున్నారు.మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంట‌నే ఆమె షాకింగ్ డేసిష‌న్ తీసుకుంది.సెక్స్ వర్కర్ల ను ఇప్పటి వరకు వేశ్యలు, వ్యభిచారిణిలుగా పిలిచేవారు.

అయితే.. ఇక నుంచి సెక్స్‌ వర్కర్లను ధమనిత మహిళలు అని పిలవాలని మంత్రి జయమాల సూచించారు.సెక్స్‌ వర్కర్లను ఆ పేరుతో పిలు వరాదని, వారిని ధమనిత మహిళ అని పిలిచేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జ‌య‌మాల గ‌తంలో చిరంజీవితో రాక్ష‌సుడు సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.కర్ణాటక మంత్రివర్గంలోని ఏకైక మహిళా మంత్రి జయమాల అన్న విషయం అందరికీ తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -