Tuesday, May 7, 2024
- Advertisement -

ఆంటీతో హీరో సెక్స్.. అందుకే అలా..

- Advertisement -
Censor Objects Scenes In Babu Baga Busy

అవసరాల శ్రీనివాస్ నటించిన ‘బాబు బాగా బిజీ’ మూవీ ఏప్రిల్ 13నే రావాల్సింది. కానీ ఇప్పుడు ఈ సినిమా మే 5కు వాయిదా పడింది. మిగతా సినిమాలన్నీ బాహుబలి కి భయపడుతుంటే.. ఈ మూవీ రావడానికి 15 రోజుల ముందు మంచి డేట్ దొరికితే దాన్ని వదిలేసి.. ‘బాహుబలి’ వచ్చిన వారానికే ‘బాబు బాగా బిజీ’ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాని వాయిదా వేయక తప్పని పరిస్థితిరావడంతోనే  డేట్ మార్చాల్సి వచ్చినట్లు తెలిసింది.

ఈ సినిమాకి సెన్సార్ వాళ్ల దగ్గర ఇబ్బందులు ఎదురైనట్లు వార్తలొస్తున్నాయి. ‘బాబు బాగా బిజీ’ మూవీ బాలీవుడ్ లో ‘హంటర్’కు రీమేక్. హంటర్ లో చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. వాటిని అదే స్థాయిలో తెలుగులోనూ తీశారని.. ఒక సీన్లో హీరో ఆంటీతో సెక్స్ చేసే సీన్ మరీ శ్రుతి మించి పోయిందని ఆ సన్నివేశం విషయంలోనే సెన్సార్ వాళ్లు అభ్యంతర పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ సీన్ విషయంలో ‘బాబు బాగా బిజీ’ టీం స్ట్రాటజిగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

ముందు ఈ సీన్‌ను మరోసారి తీసి, దాన్ని పక్కన పెట్టుకుని.. దాన్ని యాడ్ చేయకుండా పాత వెర్షన్‌తోనే రివైజ్డ్ కమిటీకి వెళ్తారట. ఇలా చాలా చిత్రాలు స్థానికంగా ఇబ్బందులు పడి.. రివైజ్డ్ కమిటీ ఆమోద ముద్ర వేయించుకున్నాయి. ‘బాబు బాగా బిజీ’ టీం కూడా ఒరిజినల్ వెర్షన్‌తోనే రివైజ్డ్ కమిటీని సంప్రదించిన యతాతథంగా ఓకే చేయించుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఒకవేళ అక్కడ కూడా అభ్యంతరాలు వ్యక్తమైతే రీషూట్ చేసిన సీన్ కలిపి సినిమాను రిలీజ్ చేస్తారట. అందుకే కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Related

  1. ఆంటీలు ఈ వయసు వారితోనే శృంగారం కోరుకుంటార‌ట‌
  2. పవిత్ర ఆంటీ.. హాట్ వీడియో.. చూస్తే షాక్ అవుతారు!
  3. నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్రియా ఆంటీ వీడియో!
  4. డాన్స్ మాస్టర్ తో కాలు జారిన హేమ ఆంటీ!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -