Monday, April 29, 2024
- Advertisement -

నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్రియా ఆంటీ వీడియో!

- Advertisement -
Telugu Actress Priya Exclusive Video

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన శైలజ ప్రియా గుర్తుందిగా..హీరో హీరోయిన్స్ కి మదర్ గా, సిస్టర్ గా, వదిన గా, ప్రేక్షకులకు సుపరిచయమైంది ప్రియా.. అయితే తన నటనని కేవలం వెండి తెరపైనే కాదు బుల్లి తెర కూడా ప్రదర్శించి అక్కడ కూడా బాగానే సందడి చేస్తుంది.

పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ తన నటనతో బుల్లితెర ఆడియన్స్ కి కూడా చేరువైంది. దాంతో ఈమెకు అక్కడ ఇక్కడ భారీ క్రేజ్ ఏర్పడింది.. తెరమీదే కాకుండా ప్రియా ఆంటీ సోషల్ మీడియా లో చాల యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులకు మరింత దగ్గరయింది.. సోషల్ మీడియా లో ఆమెకు ఎంత క్రేజ్ ఉందంటే ఏకంగా 3.5 మిల్లియన్ ఫాలోయర్స్  ఉన్నారంటే అక్కడ ఆమెకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిపోతుంది.. రీసెంట్ గా  ఆమె సరదాగా పాడిన పాటల్ని  నెట్ లో పెట్టి మళ్ళీ అభిమానులను సంతోషపరిచింది.. కంచె,శివమణి సినిమాలోని పాట పాడి తనలో ఓ గాయని కూడా ఉందని చెప్తుంది.. మరీ ఆమెకు గాయని గా ఎవరైనా ఛాన్స్ ఇస్తారేమో చూడాలి.. ఇప్పుడు ఈ వీడియో తెగ హల్చల్ చేస్తుంది.. ఓ సారి మీరు లుక్కేయండి..

{youtube}VKi5Myz6F9E{/youtube}

Related

  1. డాన్స్ మాస్టర్ తో కాలు జారిన హేమ ఆంటీ!
  2. రొమాన్స్ లో రెచ్చిపోయిన హేమ ఆంటీ!
  3. ఆంటీ అపూర్వ హాట్ వీడియోలు.. చూస్తే షాక్ అవుతారు!
  4. నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్ర‌గ‌తి ఆంటీ హాట్ వీడియోలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -