Wednesday, May 15, 2024
- Advertisement -

బ్రూస్ లీలో పవర్ స్టార్ నినాదాలకు తెలివైన చెక్

- Advertisement -

హైటెక్స్ లో అభిమానుల మధ్య బ్రూస్ లీ ఆడియో లాంచ్ అంగరంగ వైభవంగా జరిగింది.

ఐతే ఈ ఆడియో లాంచ్ కేవలం మెగాస్టార్ చిరంజీవి కుటుంభానికి మాత్రమే అన్నట్లుగా జరిగింది. ముందునుంచి అనుకున్నట్లే …పవర్ స్టార్ ఈ ఆడియో లాంచ్ కు  రానేలేదు. ఇక స్టైలిష్ స్టార్ రాకపోవడానికి రీజన్స్ వేరే ఉన్నాయి.

పక్కా ప్లాన్ తో జరిగిన బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్లో చిరు అభిమానులెవరూ పవర్ స్టార్ పవర్ స్టార్ అనే నినాదాలు చేయకపోవడం విశేషం. ఎవరో ఏదో చెప్పినట్లుగా కామ్ గా కూర్చున్నారు.

అయితే అక్కడక్కడ కొందరు అభిమానులు పవర్ స్టార్ పేరు లేవ నెత్తినప్పటికీ…. దానికి ఎంతో ప్లానింగ్ తో వచ్చిన మెగా అభిమానులు ఆ నినాదాలను పక్క దోవ పట్టించి చెర్రీ నినాదాలు చేస్తూ…ఎంతో తెలివిగా మెగా ఆడియో లాంచ్ ను నడిపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -