Tuesday, May 21, 2024
- Advertisement -

చిరు చిన్న‌ల్లుడు ఫ‌స్ట్ లుక్‌!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు కళ్యాణ్ దేవ్ మంచి స్పీడ్ మీద ఉన్నట్లు ఉన్నాడు.కళ్యాణ్ దేవ్ హీరోగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.మొన్న‌నే ఆ సినిమా టైటిల్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.చిరంజీవి సినీ కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ లాంటి సినిమా విజేత టైటిల్‌నే త‌న మొద‌టి సినిమా టైటిల్‌గా ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కళ్యాణ్ దేవ్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.

ప్రముఖ చలన చిత్ర సంస్థ వారాహి ద్వారా క‌ల్యాణ్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవికా నాయర్ నటిస్తోంది.రాకేశ్‌ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే.చిరంజీవి రెండువ కుమార్తె శ్రీజ‌ను రెండో వివాహం చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -