Monday, May 6, 2024
- Advertisement -

ఆమెపై పరువునష్టం దావా వేస్తా : కత్తి మహేష్

- Advertisement -

సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్‌పై జూనియ‌ర్ ఆర్టిస్ట్ సునిత  టీవీ 9 వేదిక‌గా ఆరోప‌ణ‌లు చేసింది.త‌న‌న లైంగికంగా క‌త్తి వాడుకున్నాడ‌ని ఆర్టిస్ట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న ద‌గ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయ‌ని చెప్పుకొచ్చింది.ఈ ఆరోప‌ణ‌లపై క‌త్తి స్పందించాడు.లైంగికంగా వేధించాడంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేసిన జూనియర్ ఆర్టిస్ట్ సునీతపై పరువునష్టం దావా వేస్తానని సినీ విమర్శకుడు కత్తి మహేష్ తెలియచేశాడు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన ,తనపై ఆరోపణలు చేయాలని కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ కూడా సునీతను ప్రోత్సహించిందని అన్నారు.

సహాయంకోసం వెళ్ళిన తనను కత్తి మహేష్ లైంగికంగా వేధించాడని, గది తలుపులు మూసేశాడని సునీత టీవీ 9 చర్చా కార్యక్రమంలో ఆరోపించిన విషయం తెలిసిందే.దీనిని టీవీ9 కూడా పెద్ద‌గా ప‌ట్టించుకొపోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.సునీత దగ్గ‌ర ఆధారాలు ఉంటే పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాల‌ని టీవీ 9 యాంక‌ర్ సూచించ‌డంతో చాలా మంది టీవీ 9పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.క‌త్తి మ‌హేష్‌కు టీవీ స‌పొర్టుగా ఉంద‌ని అంద‌రూ అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -