Saturday, May 11, 2024
- Advertisement -

త్రిపుర రెడ్డి టీజర్ చూస్తే…

- Advertisement -

కలర్స్ స్వాతిరెడ్డి… ప్రస్తుతం ‘త్రిపుర’ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ ఫిల్మ్ రూపొందుతోంది. తమిళ వెర్షన్ కు ‘తిరుపుర సుందరి’ అనే టైటిల్ పెట్టారు.

 

 క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గీతాంజలి’ ఫేం రాజ కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి స్టేజికి చేరుకుంది. ఈ సందర్బంగా ఫిలించాంబర్లో టీజర్ ని విడుదల చేసారు. అవును,కార్తికేయ,పిజ్జా సిరీస్ లను ఏదో చూసినట్లుగా అనిపించే ఈ టీజర్ ను  చూస్తే… ఎవరైనా సరే  త్రిపుర చిత్రంపై ఓ అవగాహనకు రాగలరు.

 

{youtube}U-4jQnoQwtA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -