Wednesday, May 15, 2024
- Advertisement -

నా కోపం వ‌ల్ల చాలామందిని దూరం చేసుకున్నా…

- Advertisement -

కమెడియన్‌కు వేణు ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది.చిన్న సినిమాల‌లో న‌టిస్తు త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.తాజాగా ఆయ‌న ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు … ఇంకా ఇంతవరకూ తనకి సరైన పాత్ర పడలేదు అంటూ .. అలాంటి పాత్ర కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు.ఈ సంద‌ర్భంలో ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి చెప్పుకొచ్చారు.

“నాకు కోపం చాలా ఎక్కువ .. అందువలన చాలామందిని దూరం చేసుకున్నాను. నాకు ముక్కుమీదనే కోపం ఉంటుంది .. దాంతో వెంటనే రియాక్ట్ అవుతాను. ఆ కోపం కొంతసేపే ఉంటుంది.త‌రువాత వెళ్లి సారీ చెప్పిన‌… అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంద‌ని తెలిపాడు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గించుకున్నాను అని పెద్ద హీరోల సినిమాల‌లో కమెడియన్‌గా చేయ‌ల‌ని అప్పుడే త‌న‌కు మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చాడు వేణు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -