Saturday, May 18, 2024
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ హాట్ వీడియో సాంగ్ రిలీజ్

- Advertisement -

చిన్న సినిమాగా పెద్ద హిట్ సాధించింది ఆర్ఎక్స్ 100 మూవీ.ఎటువంటి అంచ‌నాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు ఇండ‌స్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది.ట్రైల‌ర్‌తోనే అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన ఈ సినిమా 10 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచింది.ఈ సినిమాకు యూత్ మ‌ద్ద‌తు బాగా ల‌భించ‌డంతో సినిమా క‌లెక్ష‌న్స్ బాగా పెరిగాయి.ఇక ఈ సినిమాలోని రొమాంటిక్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఈ పాటలో హీరోయిన్ పాయల్ అందాలను ఆరబోసింది.

హీరోతో కలిసి ముద్దులు – రోమాన్స్ తో షేక్ చేస్తోంది. ఫుల్ మజా ఇచ్చే ఈ పాట యూట్యూబ్ లో అప్ లోడ్ కాగానే వైరల్ గా మారింది. ఇప్పటికే 4.60 లక్షల మందికి పైగా చూశారు. అస‌లు ఈ పాట‌లోని వీడియో క్లిప్స్ చూసే యూత్ ఈ సినిమా చూడటానికి రెడీ అయ్యారు.సినిమా విడుద‌లై మూడు వారాలు కావ‌స్తున్న ఇప్ప‌టికి స్ట్రాంగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది ఈ సినిమా.రాజ్‌పుత్ అందాల‌తో పాటు న‌ట‌న కూడా ఈ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయ‌ని సినీ విశ్లేష‌కుల భావ‌న‌.

https://youtu.be/a4jgZPiav6k

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -