Friday, May 3, 2024
- Advertisement -

కాబోయే భార్యను పరిచయం చేసిన యాదమ్మరాజు..!

- Advertisement -

అప్పట్లో ఈటీవీలో ప్రసారం అయిన పటాస్ షోకి ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పక్కర్లేదు. పటాస్ షో ద్వారా చాలా మంది యంగ్ టాలెంట్ బయటకు వచ్చారు. ఆ షో చూడటానికి వెళ్లిన యాదమ్మరాజు ఆ షోలో వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్ గా మారి ఎంతో మంది అభిమానాన్ని సంపాధించుకున్నాడు. ప్రస్తుతం జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షోలో చేస్తున్నాడు యాదమ్మరాజు.

ఈ యంగ్ కమెడీయన్ లైఫ్ లోని స్వీటెస్ట్ మెమోరీని జీతెలుగు ఛానెల్ అందరికి పరిచయం చేసింది. ఈ వినాయక చవితికి జీతెలుగు వారు నిహారిక పెళ్లి గురించి ఓ స్పెషల్ షోని ప్రసారం చేస్తోంది. ఈ షోకి సంబంధించి ఇప్పటికే చాలా ప్రోమోస్ రిలీజ్ అయ్యాయి. ఆ ప్రోమోస్ లో ఒక ప్రోమో మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంటుంది. యాదమ్మరాజుని యాంకర్ ప్రదీప్ నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగాడు.

యాదమ్మరాజు లేదు అని చెప్పడంతో వెనక నుంచి ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది. ఈమె ఎవరో నీకు తెలియదా అని యాదమ్మరాజును ప్రదీప్ అడగాగానే షాక్ అవుతాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు యాదమ్మరాజుకి కాబోయే భార్య. ఈమె పేరు స్టెల్లా. వీరిద్దరు చాలా చూడముచ్చటగా ఉన్నారు. తన చేయిపైన యాదమ్మరాజు టాటూ వేయించుకుని షోలో సర్ ఫ్రైజ్ ఇచ్చింది స్టెల్లా. అందుకు సంబంధించిన ప్రోమోను మీరు కూడా ఓ సారి చూడండి.

https://www.youtube.com/watch?v=CBfXz41c5ic

ఆరు నెలల ప్రెగ్నెంట్ కాబట్టే పవన్ సినిమా వదిలేశా : అనసూయ

ఛాన్స్ ఇస్తానని పిలిచి.. రూంలోకి తీసుకెళ్లాడు : ఫన్ బకెట్ భార్గవి

అతనితో విడిపోయాక చాలా రూమర్స్ వచ్చాయి : యాంకర్ ఝాన్సీ

‘ఛీ దరిద్రుడా.. తూ’ అని సుధీర్ పరువు తీసిన రష్మీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -