Saturday, May 4, 2024
- Advertisement -

సినిమా కంటే యాడ్ సూప‌ర్‌

- Advertisement -

మ‌హేష్ బాబు ఓ శీతల పానీయానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.దీనికి సంబంధించిన యాడ్ షుట్‌ని రీసెంట్‌గా షుట్ చేశారు.ఆ యాడ్‌ని మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ ఖాత‌లో పోస్ట్ చేశాడు.మహేష్. ఈ యాడ్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా విదేశాలకు కూడా వెళ్లొచ్చాడు. అంతా బాగానే ఉంది. యాడ్ లో మహేష్ పెర్ఫార్మెన్స్ కూడా అదిరింది.

అయితే స్పైడ‌ర్ మూవీకి ఈ యాడ్ షుట్‌కి లింక్ పెట్టేసి సోషల్ మీడియాలో కామెంట్స్ షురూ అయ్యాయి.మురుగదాస్ తీసిన స్పైడర్ సినిమా కంటే ఈ యాడ్ చాలా బాగుందంటూ రెండున్నర గంటల పాటు స్పైడర్ ను భరించే కంటే హాయిగా 2నిమిషాల పాటు ఈ యాడ్ చూడడం బెటర్ అంటూ మహేష్ పై ట్రాలింగ్ మొదలైంది.ఈ యాడ్ కు టేక్ ఛార్జ్ అనే క్యాప్షన్ తగిలించారు. దీన్ని కూడా నెటిజన్లు వదల్లేదు. కమాన్ మహేష్ టేక్ చార్జ్ అంటూ కామెడీగా పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -