Saturday, May 4, 2024
- Advertisement -

ఎంసీఏ ఫస్టాఫ్ రివ్యూ

- Advertisement -

అంద‌రు ఎంత‌గానో ఎదురుచుస్తున్న నాని ఎంసీఏ సినిమా ఈ రోజు ఉద‌యం ప్రివ్యూ షోల‌తో తెలుగు రాష్ట్ర‌ల‌తో పాటు అమెరికా కుడా రిలీజ్ అయింది.వరుస సక్సెస్‌లతో డబుల్ హ్యాట్రిక్‌లు కొట్టి మూడో హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తోన్న నేచురల్ స్టార్ నాని హిట్ కొడతాడో లేదో చూద్దాం.

సినిమా టైటిల్ సాంగ్‌తో సినిమా స్టార్టవుతుంది.మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌కుల‌కు ఉండే కోరిక‌లు ,బాధ్యత‌లు గురించి ఫస్టాఫ్ ఉంటుంది.నాని మ‌ర‌ద‌లుగా సాయిపల్లవి చేసిన అల్ల‌రి సూప‌ర్.వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రి చాలా బాగుంది.ఇంకా భూమిక నాని వ‌దిన‌గా న‌టించింది.వ‌దిన‌తో స‌రిగా మాట్లాడ‌ని మ‌రిది పాత్ర‌లో నాని మ‌రోసారి త‌నుకు మాత్ర‌మే సాధ్య‌మైన కామేడితో ఫస్టాఫ్ న‌డింపించాడు నాని. భూమిక వరంగల్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వడంతో నాని బలవంతంగా అక్కడికి వెళతాడు. ఫస్టాఫ్ మొత్తం ఎలాంటి ట్విస్టులు లేకుండా సాఫీగా వెళ్లిపోతుందమ‌రోసారి త‌న నేచురల్ యాక్టింగ్‌తో సినిమాను త‌న భుజ‌ల‌పై వేసుకుని న‌డింపించాడు నాని.

ఎంసీఏ రివ్యూ కోసం adya.news ఫాలో అవ్వండి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -