Tuesday, May 14, 2024
- Advertisement -

మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో మ‌ళ్లీ గొడ‌వ‌లు..!

- Advertisement -

మళయాళం మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో లుకలుకలు వచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.ప్రస్తుతం మళయాళం మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న మమ్మూటీని ఆయా పదవుల నుంచి దిగిపోవాలంటూ పలువురు సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. త్వరలో మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి.

ఎన్నికల ప్రస్తావన లేకుండా ఏకపక్షంగా కంప్లీట్‌ యాక్టర్‌ మోహన్‌లాల్‌ని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సభ్యులు తీర్మానించారు. అయితే మోహ‌న్ లాల్ ఎంపిక‌ను కొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు.మ‌రి అస‌లు మోహన్‌లాల్ ఎలెక్ష‌న్స్‌లో పోటి చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -