Saturday, May 4, 2024
- Advertisement -

గుణాకు కౌంట్ డౌన్ మొద‌లైంది

- Advertisement -

సెట్ డైరెక్ట‌ర్ కావ‌ల్సిన వాడు డైరెక్ట‌ర్ అయితే ఎలా ఉంటుందో దానికి మాంచి ఎక్జాంపుల్ …. డైరెక్ట‌ర్  గుణ శేఖ‌ర్.

ఈయ‌న‌గారు ఉన్న‌దంతా ఊడ్చి మ‌రీ తీసిన చిత్రం రుద్ర‌మ‌దేవి.ఈసినిమాను గ‌త నెల‌లో రిలీజ్ చేద్దామ‌నుకుంటే టైగ‌ర్ వ‌చ్చి అదిలించాడు.

 

ఈనెల‌లో అనుకుంటే బాహుబ‌లి భ‌య‌పెట్టాడు.వ‌చ్చేనెల‌లో వ‌ద్దామ‌నుకుంటే శ్రీమంతుడు వైభ‌వం ముందు మ‌నం నిల‌బ‌డ‌గ‌ల‌మా అనుకున్నాడు.ఇదంతా ఎందుకు సెప్టెంబ‌ర్ లో వ‌ద్దామ‌నుకుంటూ ఉంటే…. రామ్ శివం ఎత్త‌డానికి,సాయిధ‌ర‌మ్ తేజ్ సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ అని పిల‌వ‌డానికి అన్న‌ట్లుగా మారిపోయాడు.కౌంట‌ర్ డౌన్ మొద‌లై చాలా కాల‌మైనా… ఎప్ప‌టి క‌పుడు ఆ టైమ్ ను మారుస్తూ వ‌చ్చిన గుణ‌…ఈసారి సెప్టెంబ‌ర్ 4కు క‌మిట్ అయిపోయాడ‌ని చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -