Thursday, May 16, 2024
- Advertisement -

భామ‌లు భ‌లే బిజీ

- Advertisement -

నేటిత‌రంలో కూడా న‌టీమ‌ణులు ఇంత‌లా క‌ష్టప‌డుతున్నారా అంటే ఆశ్చర్యం క‌ల‌గ‌క మాన‌దు . ఒక్కొక్కరు రోజుకు రెండు షిప్ట్ ల చొప్పున క‌ష్ట‌ప‌డి మ‌రీ… సినిమాలు చేయ‌డం అంటే మాములు విష‌యం కాదు.

ఏమ‌న్నా అంటే అప్ప‌ట్లో క‌న్నాంబ కాలంలో ఇలాంటివి చాలానే చూశామ‌నే వారు ఎక్కువున్నారు.తాజా లిస్ట్ లో మ‌న‌కు చాలా మందే క‌నిపిస్తారు.స‌మంతా,ర‌కుల్ ,కాజ‌ల్ ,రెజీనాలంద‌రూ రోజుకు అవ‌స‌రానికి రెండు షిప్ట్ లు ప‌ని చేస్తున్నారు.

ఈమ‌ధ్య‌కాలంలో భామ‌లెవ‌రూ ఇంతలా ఒళ్లు వంచి క‌ష్ట‌ప‌డింది.అంద‌రూ ఒళ్లు దాచుకునేవారే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -