Friday, May 10, 2024
- Advertisement -

త్వరలో సర్ఫ్రైజ్

- Advertisement -

కొరియర్ బాయ్ అంటే  ఎలా ఉండాలి చెప్పండి. అనుకున్న టైమ్ కొచ్చేయాలి, మనకొచ్చిన కొరియర్ ను ఇచ్చేయాలి. అలాంటిదేమి లేకుండా….  టైమంతా అయిపోయాక వస్తాను.

నాకు కుదిరినపుడు కొరియర్ మీకు అందిస్తానంటే ఎలా..? కొరియర్ బాయ్ కళ్యాణ్….  ప్రస్తుతం ఆ పనే చేస్తున్నాడు. తన కొరియర్ చాలా లేట్ గురూ అంటూనే…ఉన్నఫలంగా అందరినీ సర్ఫ్రైజ్ చేస్తూ…. ఈవారం ఆడియోలాంచ్‌తో మన ముందుకు వ‌స్తానంటున్నాడు. సినిమా కోసం సెప్టెంబ‌ర్ రెండోవారం వ‌ర‌కు వెయిట్ చేయ‌మంటున్నాడు.

ఈ సినిమా విష‌యంలో ఎలాగూ వెయిట్ చేయ‌డం అల‌వాటైపోయింది కాబ‌ట్టి ఇంకో నెలేంటి ఏకంగా రెండు నెల‌లైనా వెయిట్ చేస్తారు. అయితే అప్పుడైన క‌రెక్ట్ టైమ్ కు వ‌స్తే ఓకే. లేదంటే కొరియ‌ర్ బాయ్ సినిమాను డెలివ‌రీ చేస్తాడో లేదో తెలియ‌దుగాని …తేడా వ‌స్తే మాత్రం ఈసారి అత‌నికి డెలివ‌రీ అయిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -