Saturday, May 18, 2024
- Advertisement -

రెజీనా రెచ్చిపోతానంటోంది

- Advertisement -

డస్కీ బ్యూటీ రెజీనా ఇక రెచ్చిపోతానంటోంది. ఇంతకాలం… ఎంతలా  కిస్సో కాంప్లెక్స్ లతో లాగించినా…. త‌న సినిమాల‌ను జ‌నాలు ఆదరించలేదు కాబట్టి…ఇక రచ్చ చేయడమే మిగిలిందంటోంది.

తోటి హీరోయిన్ల‌తో పోల్చితే అన్ని ర‌కాలుగా తాను మెరుగైన‌ప్ప‌టికీ …త‌న‌ని టాప్ హీరోలు ద‌రికి చేర్చుకోవ‌డం లేద‌ని అరిచి గోల చేస్తోంది. అందుకే ఇక నుంచి బికినీ మంత్రం, స‌ర‌స స‌ల్లాపాల‌కు ఛాన్స్ ఇస్తూ… ఆఫ్ స్క్రీన్ లో కూడా ఏదో ఒక ర‌కంగా హ‌డావిడి చేస్తూ హైలెట్ అవుదామ‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చేసింది.

ఇక్క‌డ రెజీనాకున్న బాధ‌ల్లా… త‌న‌కంటే ఫిగ‌ర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మాత్రం సీన్, సినిమాలేని ర‌కుల్ కు బ‌డా బాబులు ఎందుకు ఆఫ‌ర్లిస్తున్నారో అర్ధం కావ‌డం లేద‌ట‌. తాను ఎంత‌లా స్టేజ్ ప‌ర్ ఫార్మెన్స్ ల్లో హీరోలను ఆక‌ట్టుకునేలా ఎగిరెగిరి గెంతులేసిన‌ప్ప‌టికీ త‌న‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఈ డ‌స్కీ బ్యూటీ తెగ ఫీలైపోతుంది.

అందుకు కాస్త తెగించి అమ్మ‌డు య‌వ్వారం న‌డిపించాల‌ని చూస్తోంది. ఆ విధంగానైనా నోటెడ్ అయితే పెద్ద‌ ఆఫ‌ర్లు వ‌స్తాయ‌నుకుంటుంది. మ‌రి అమ్మ‌డి తెగింపులో బుక్ అయిపోయే ఆ రారా కృష్ణ‌య్య ఎవ్వ‌రో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -