Friday, April 19, 2024
- Advertisement -

అరుదైన గుర్తింపు పొందిన దీపిక‌

- Advertisement -

దీపికా పదుకొనే.. ఇప్పుడు మరో అరుదైన గుర్తింపును అందుకుంది.ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసి రూపొందించిన టైమ్ 100 ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో చోటు దక్కించుదుకుంది దీపిక. ఈ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక్క భారతీయ నటీమణి దీపిక కావడం విశేషం.దీపిక చాలా అగ్రెసివ్ అంటున్నాడు ఆమెతో కలిసి హాలీవుడ్ ఫిలిం ట్రిపుల్ ఎక్స్ క్సాండర్ కేజ్ లో నటించిన సహనటుడు విన్ డీజిల్. తాము శక్తివంతులుగా ఉండడమే కాదు.. దానిని ఇతరులపై సానుకూలంగా ప్రభావం చూపేంతటి చరిష్మాను అతి తక్కువ మంది మాత్రమే కలిగి ఉంటారు.

టైమ్ 100 జాబితాలో చోటు సంపాదించి అరుదైన ఘనత సాధించిన దీపిక.. పద్మావత్ చిత్రంతో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఫిమేల్ లీడ్ గా రూపొందిన చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించడం.. పద్మావత్ తోనే జరిగింది.. దీపికకు మాత్రమే చెల్లింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -