Sunday, April 28, 2024
- Advertisement -

బికినీతో హీట్ పెంచేసింది

- Advertisement -

లక్ష్మీ రాయ్ గ్లామర్ ప్రియులకు ఈమెతో బాగానే పరిచయం ఉంటుంది. తెలుగు తమిళంలో సినిమాలు తీస్తు కొంచెం బిజీగానే ఉంది. లక్ష్మీ రాయ్ సినిమాల్లో సోకుల ఆరబోయడంలో బాగా దిట్ట. ఇప్పుడీ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ బికినీ పిక్ ను పోస్ట్ చేసింది. సమ్మర్ వెకేషన్ సందర్భంగా దిగిన ఓ సూపర్బ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయినా.. ఇలాంటి టూ పీస్ బికినీ వేసుకుని ఓ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. సౌందర్యాన్ని ఆరాధించకుండా ఉంటారా.?

అంతటి ఎండలో కూడా ఈమె వయ్యారాలు ఏ రేంజ్ లో మెరిసిపోతోన్నాయో గమనించారా వంకలు పెట్టలేనన్ని వయ్యారాలను కలిగిన వనితలు కాసింత అరుదుగానే ఉంటారు. తెలుగులో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఐటెం సాంగ్స్ చేసింది ఈ అమ్మ‌డు. ఎందుకో ఏమోకాని అనుకున్నంత గుర్తింపు రాలేదు.అడ‌పా ,ద‌డ‌పా సినిమాలు చేస్తు ఇలా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -