పెళ్లి త‌రువాత ఇదేం పని దీపికా..!

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకునే ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసింది.బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపికా.పెళ్లి త‌రువాత రిసెప్ష‌న్ ఏర్పాటు చేసిన అ జంట ,వెంట‌నే త‌మ సినిమాల షూటింగ్‌కు షిఫ్ట్ అయ్యారు.ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌స్తుతం టెంప‌ర్ రిమేక్ సింబాలో న‌టిస్తున్నాడు.ఇక దీపికా కూడా పెళ్లి కార‌ణంగా వాయిదా వేసిన సినిమాల‌ను లైన్లో పెట్టింది.దీనిలో భాగంగానే ఆమె ఓ మ్య‌గ‌జైన్ షూటింగ్‌లో పాల్గొంది.

ఈ మ్య‌గ‌జైన్‌కు హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది.అయితే దీపికా ఇలా హాట్‌గా ఫోజులివ్వ‌డంపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.దీపికా డ్రెస్ చూడ‌టానికి ఎలా ఉందంటే ఓ సైడ్ నుంచి పై నుంచి క్రింద వ‌ర‌కు క‌ట్ చేయించింది.దీంతో ఆమె పిక్క‌ల అందాలు మ‌రింత అందంగా బ‌య‌ట‌ప‌డ్డాయి.లోన ఓ పిస్ క్లాత్‌తో ద‌ర్శ‌నం ఇచ్చింది దీపికా.కొత్త పెళ్లి కూతురు అందాలు చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. వింట‌ర్ సీజ‌న్‌లో హాట్ పిక్‌తో రెచ్చిపోయింది దీపిక. ప్రస్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -