Saturday, April 27, 2024
- Advertisement -

జ‌య‌ల‌లిత‌గా నిత్య‌మీన‌న్ లుక్‌ అదిరిందిగా..!

- Advertisement -

త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించాలని ఆమె చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచి భావిస్తున్నారు.తాజాగా దీనికి కార్య‌రూపం దాల్చింది.ఈ సినిమాలో జయలలిత పాత్ర కోసం చాలామంది కథానాయికల పేర్లను పరిశీలించారు. చివరికి ఆ అవకాశం నిత్యామీనన్ కి దక్కింది.నిత్యా మీన‌న్ న‌ట‌న గురించి మ‌నం కొత్త‌గా చెప్పుకోవ‌డానికి ఏం లేదు.

టోన్ .. గ్లామర్ .. హైట్ ఇవన్నీ కూడా జయలలితకు కాస్త దగ్గరగా ఉండటం వలన, ఈ పాత్రకి ఆమెనే కరెక్ట్ అనుకున్నారు. ‘ది ఐరన్ లేడీ’ పేరుతో తెరకెక్కుతుంది ఈ సినిమా.తాజాగా ఈ సినిమాలోని ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు.నిత్యా మీన‌న్ అచ్చం జ‌య‌ల‌లిత‌గా క‌నిపించి ,మెప్పిచింది.ఇక సినిమా త‌న కెరీర్‌లో మ‌రిచిపోలేని సినిమాగా నిలుస్తుంద‌ని భావిస్తుంది నిత్యా మీన‌న్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -