Monday, May 6, 2024
- Advertisement -

భారీ రేటుకు ‘దేవర’ ఆడియో!

- Advertisement -

కొరటాల శివ దర్వకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దేవర. సంక్రాంతి కానుకగా జనవరి 8న ఫస్ట్ గ్లింప్స్ వి డుదల చేయనుండగా తారక్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తుండగా తాజాగా సినిమా ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి.

ప్ర‌ముఖ సంస్థ టీ సిరీస్ దేవ‌ర ఆడియో హ‌క్కుల‌ను భారీ రేటుకు దక్కించుకుంది. అయితే ఎంత అమౌంట్ అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అనిరుధ్ రవిచంద‌ర్ సంగీతం అందిస్తుండగా జాన్వీకపూర్ దేవరతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా న‌టిస్తున్నారు.

కథకు తగ్గట్టుగా రెండు పార్టులుగా సినిమాను తెరకెక్కిస్తుండగా ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇక న్యూయర్ కానుకగా విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్‌కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -