- Advertisement -

‘దేవుళ్లు’ సినిమాలోని బాల‌న‌టి ఇప్పుడు ఎలా ఉందో చూడండి ..!

- Advertisement -

‘దేవుళ్లు’ సినిమాలో బాల‌న‌టిగా న‌టించిన నిత్యా శెట్టి ఇప్పుడు హీరోయిన్‌గా ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తుంది.‘చిన్ని చిన్ని ఆశ’ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచియ‌మైన నిత్యా ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమాలో నిత్యా న‌ట‌న‌కు నంది అవార్డు కూడా వ‌చ్చింది.

ఆ త‌రువాత చ‌దువు నిమిత్తం సినిమాల‌కు గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ తిరిగి సినిమాల‌లో హీరోయిన్‌గా ట్రై చేస్తుంది నిత్యా శెట్టి.తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సంతోషం అవార్డ్స్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో నిత్య పాల్గొంది. ఈ సందర్భంగా కెమెరాలకు పోజులిచ్చింది. ఇప్ప‌టికే ప‌లు తెలుగు సినిమాల‌లో ఈ భామ‌కు అవాకాశాలు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -