Wednesday, May 15, 2024
- Advertisement -

డిక్టేటర్ బాలయ్య వచ్చేశాడు

- Advertisement -

బాలకృష్ణ డిక్టేటర్ టీజర్ రిలీజ్ అయిపోయింది.ఈ టీజర్ చూస్తుంటే… సినిమా రొటీన్ ఫీలింగ్ ను కలిగిస్తున్నప్పటికీ… బాలయ్య తరహా డైలాగ్స్ మాత్రం అదరగొడుతున్నాయి.నీ హిస్టరీలో  బ్లడ్  ఉందేమో గాని నా బ్లడ్ కే హిస్టరీ ఉందనే మాట ప్రేక్షకుల్లో నోటెడ్ అయింది.

అలాగే మధ్యం తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం,నా లాంటివాడిని రచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం అనే మాట  మరోసారి కామెడీ డైలాగ్ ను షూట్ చేసినట్లుగా తయారైంది. ఇక అంజలి అందాల ఆరబోత చూస్తే… మతి పోక మానదు. రాక రాక వచ్చిన పెద్ద చిత్రం కాబట్టి మ్యాక్జిమమ్ అమ్మడు కమిట్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది.

బాలయ్య నుంచి ఎక్స్ పెక్ట్ చేసే ఒళ్ళు గగుర్పూడ్చే సన్నివేశాలు ,సీన్లు ఏమి ఇప్పటి వరకూ అయితే రిలీజ్ అయిన టీజర్ లో కనిపించలేదు. ఏమో తర్వాతి టీజర్ లో అలాంటివి ఏమైనా చూపిస్తాడో చూడాలి. 

{youtube}3hCObcEpFtg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -