- Advertisement -

Exclusive : వ‌రుణ్ ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ చేశాడు

- Advertisement -

ప‌డ్డానండి ప్రేమ‌లో మ‌రి అంటూ… ఏ ముహూర్తాన మ‌నోడు ప్రేమ‌లో ప‌డ్డాడో గాని….   హీరోయిన్ వితిక షేరు వ‌రుణ్ సందేశాన్ని భ‌లే రిసీవ్ చేసుకుంది.అలా చేసుకున్న ఆ ప్రేమ కేవ‌లం రెండ‌క్షరాల ప్రేమ ద‌గ్గర ఆగిపోకుండా అదే రెండ‌క్షరాల పెళ్లి వ‌ర‌కూ వెళ్ళింది. 

అన్నట్లు మీకు అస‌లు విష‌యం తెలియ‌దు క‌దూ.వితిక అస‌లు పేరు కీర్తి. ఆమె నిజానికి మోడ‌ల్ .వీరిద్దరి ఎంగేజ్ మెంట్ వ‌చ్చే నెల అన‌గా న‌వంబ‌ర్ 7న జూబ్లీహిల్స్ క్లబ్ లో జ‌ర‌గ‌నుంది.  వ‌రుణ్ స‌న్నిహితుల‌తో పాటు కొంద‌రు సినీ ప్రముఖుల స‌మ‌క్షంలో వ‌రుణ్ ఎంగేజ్ మెంట్ జ‌ర‌గ‌నుంది.

 

Click : Varun Sandesh New Movie Opening Pooja stills

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -