Thursday, May 2, 2024
- Advertisement -

నాని చేయాల్సిన బ‌న్నీ చేస్తున్నాడుగా..!

- Advertisement -

నా పేరు సూర్య ఇచ్చిన ప్లాప్‌తో ఏ సినిమా చేయాలో అర్ధం కావ‌డం లేదు బ‌న్నీకి.తాజాగా గీత గోవిందం ఆడియో ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వ‌చ్చిన బ‌న్నీ త‌న త‌రువాత సినిమాపై కాస్తా ఓపిక ప‌ట్టాల‌ని త‌న ఫ్యాన్స్‌ను కోరాడు.దీంతో బ‌న్నీ సినిమా ఇప్ప‌ట్లో లేద‌నుకున్నారు.కాని దిల్ రాజు బన్నీ హీరోగా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.

నాని హీరోగా దిల్ రాజు ఒక సినిమా చేయాలనుకున్నారు. ఈ సినిమాకి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్ ను కూడా సెట్ చేసుకున్నారు. నానీ బిజీగా ఉండటం .. మంచి కథ కోసం అల్లు అర్జున్ వెయిట్ చేస్తుండటంతో, ఈ కథను బన్నీకి వినిపించారట దిల్ రాజు. కథ నచ్చడంతో బన్నీ ఓకే అనేశాడని సమాచారం.మ‌రి ఈ సినిమాకు ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -