Monday, April 29, 2024
- Advertisement -

త్రిష ’96’ రీమేక్ ఆలోచ‌న‌లో హ‌రీశ్ శంక‌ర్‌

- Advertisement -

త్రిష లీడ్ రోల్‌లో న‌టించిన 96 సినిమా త‌మిళంలో ఇటీవ‌లే విడుద‌లై మంచి విజ‌యం సొంతం చేసుకుంది.మొద‌ట ఈ సినిమాను తెలుగులో కూడా డ‌బ్ చేయాల‌ని భావించారు.కాని అనుకున్నంత రేటు రాక‌పొవ‌డంతో డ‌బ్ చేసే ఆలోచ‌న‌ను విర‌మించుకున్నారు చిత్ర యూనిట్‌.ఇప్పుడు సినిమా హిట్ కావ‌డంతో తెలుగులో రీమేక్ చేయాల‌ని భావిస్తున్నాడు ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌.అనుకున్న‌దే త‌రువాయి నిర్మాత దిల్ ద‌గ్గ‌రికి వెళ్లి త‌న మ‌న‌స్సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు హ‌రీశ్ శంక‌ర్.

దీనికి దిల్ రాజు కూడా సానుకూలంగా స్పందించాడ‌ని తెలుస్తుంది.త్వ‌ర‌లోనే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ సినిమా రావ‌డం ఖాయం అంటున్నారు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.96 సినిమాలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా నటించారు. సినిమా సస్పెన్స్‌,థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా త‌మిళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచింది.మ‌రి తెలుగులో ఎవ‌రిని పెట్టి తీస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -