Friday, May 3, 2024
- Advertisement -

వాళ్లు స‌న్నీ లియోన్‌ని వ‌ద‌ల‌డం లేదుగా..!

- Advertisement -

బాలీవుడ్ సెక్సీ బాంబ్ స‌న్నీ లియోన్‌కు కాలం క‌లిసి రావ‌డం లేదు.ఆమె న‌టించిన సినిమాలు బాక్సాఫ‌స్ ద‌గ్గ‌ర ఫెయిల్ అవుతున్నాయి.మ‌రో పక్క కొంద‌రు ఆమెకు వ్య‌తిరేకంగా ర్యాలీలు ,ధ‌ర్నాలు నిర్వ‌హిస్తున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…. స‌న్నీ లియోన్‌కు వ్యతిరేకంగా బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక యువసేన ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కన్నడిగులు వీరనారిగా కొలిచే వీర మహాదేవి పాత్రను సన్నీలియోన్ పోషించడమే ఈ ఆగ్రహానికి కారణం.

అమోఘవర్ష నృపతుంగ’ కథ ఆధారంగా రూ. 100 కోట్ల బడ్జెట్ తో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.నీలి చిత్రాల్లో నటించిన సన్నీలియోన్ మహాదేవి పాత్రను పోషించడం దారుణమని అన్నారు. ఈ సినిమా షూటింగ్ ను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.మ‌రి ర్యాలీలు ,ధ‌ర్నాలు చేసే వారికి స‌న్నీ ఏం స‌మాధానం చెబుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -