Thursday, May 2, 2024
- Advertisement -

డైరెక్టర్ కూడా కల్కి కి తక్కువ రేటింగ్ ఇస్తారట..!

- Advertisement -

కల్కి సినిమా తో రాజశేఖర్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కి ప్రశాంత్ వర్మ దర్శకుడు. అ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా తో ఆయన మన ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కి విమర్శకుల నుండి ప్రశంసలు రాలేదు. కాగా సినిమా కి కూడా తక్కువ రేటింగ్స్ ఏ వచ్చాయి. ఇదే విషయం మీద దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఒకవేళ తను విమర్శకుడి గా సినిమా చూసినా అంతే తక్కువ రేటింగ్ ఇచ్చే వాడిని అన్నారు.

ఆయన మాట్లాడుతూ, “ఒకవేళ ఈ సినిమా ని నేను కూడా క్రిటిక్ కోణం నుండి చూసి ఉంటె తక్కువ రేటింగ్ ఏ ఇచ్చి ఉండేవాడిని. క్రిటిక్స్ మెచ్చుకునే సినిమా అయితే కల్కి కాదు. నేను ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చాలి అని అనుకున్నాను. ఈ రోజు చాల మంది ప్రేక్షకులు సినిమా ని పొగుడుతున్నారు. అందులో నేను విజయం సాధించాను. కమర్షియల్ గా ఇలాంటి సినిమా ఒక ట్విస్ట్ తో కూడిన స్క్రీన్ప్లే ని బేస్ చేసుకొని చెయ్యడం కష్టం కానీ అభిమానులకి నచ్చుతుంది అనుకున్నాను, వాళ్ళకి నచ్చింది.” అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -