Monday, May 6, 2024
- Advertisement -

డిస్కో రాజా ఆ సినిమా కి కాపీ నా ?

- Advertisement -

మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం వీ ఐ ఆనంద్ దర్శకత్వం లో ఒక ఆసక్తికరమైన చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమా కి డిస్కో రాజా అనే టైటిల్ ని కూడా ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. అయితే ఎప్పుడో ఈ సినిమా మొదలైనా ఆ మధ్య మాత్రం కాస్త డిలే అయింది. ఇప్పుడు మళ్ళీ సినిమా తిరిగి ట్రాక్ లో కి వచ్చింది అని చాలా మంది చెప్తున్నారు. అయితే తాజాగా తమిళం లో కోమలి అనే సినిమా కి సంబందించిన ట్రైలర్ ఒకటి విడుదల అయింది. ఈ ట్రైలర్ లో జయం రవి హీరో గా కనిపిస్తాడు. దాదాపుగా 20 ఏళ్ళ క్రితమే కోమా లోకి వెళ్ళిపోయి ఇప్పుడు లేచిన జయం రవి ప్రస్తుత పరిస్థితులకి ఎలా రెస్పాండ్ అయ్యాడు అనేది సినిమా కథ.

అయితే ఇప్పుడు ఈ ట్రైలర్ ని రవి తేజ సినిమా తో పోలుస్తున్నారు కొందరు. డిస్కో రాజా కథ కూడా దాదాపుగా అలాగే ఉండబోతుందట. అయితే ఈ రెండు సినిమాలకి దగ్గరగా 1999 లో ఇంగ్లీష్ లో విడుదల అయినా బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ అనే సినిమా ఉందట. ఆ సినిమా లో కూడా కామెడీ, థ్రిల్లర్ ఎలెమెంట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే వీ ఐ ఆనంద్ కాస్త సైన్స్ ఫిక్షన్ తీయడం లో దిట్ట కాబట్టి కథ ని ఆ దిశగా ఉండేలా రాసుకున్నాడని టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -