Wednesday, May 1, 2024
- Advertisement -

దాచుకోవాల్సిన‌వి విప్పి మ‌రి చూపిస్తుందిగా..!

- Advertisement -

ఒక‌ప్పుడు హీరోయిన్స్ కాస్తా గ్లామ‌ర్ షో చేయ‌డానికి కూడా తెగ నామోషీగా ఫీలయ్యేవారు. కాని ఇప్పుడు సీన్ పూర్తి రివ‌ర్స్‌గా మారింది. ఎంత చూపిస్తే అంత పబ్లిసిటీ అన్న‌ట్లుగా త‌య్యార‌య్యారు నేటిత‌రం హీరోయిన్స్‌. ప్ర‌స్తుతం ఉన్న హీరోయిన్స్‌లో దిశా ప‌టానీ క‌నిపించ‌నన్ని బికినిల‌లో మ‌రో భామ క‌నిపించ‌లేదంటే అర్థం చేసుకోవాలి ఈ భామ‌కు బికినిలు అంటే ఎంతో పిచ్చో. ప‌లు ఇన్న‌ర్‌వేర్ డ్రెస్‌ల సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హారిస్తోంది దిశా ప‌టానీ. ఓ కంపెనీల‌ను ప్ర‌మోట్ చేసి పనిలో భాగంగా హాట్ హాట్ ఫోజులిస్తు యూత్‌కు పిచ్చేక్కిస్తోంది.

తాజాగా మ‌రోసారి హాట్ బికిని ఇన్న‌ర్‌వేర్‌తో ద‌ర్శ‌నం ఇచ్చి మ‌తిపోగొట్టింది. బ్లాక్ కలర్ ఇన్నర్ వేర్‌లో అందాల‌ను ఆర‌బోసింది. సీకే బ్రాండ్ ఇన్నర్ వేర్‌లో అందాల‌ను మొత్తం దాచిన‌ట్లు ఫోటోల‌కు ఫోజు ఇచ్చింది. స్విమ్మింగ్ ఫుల్ ద‌గ్గ‌ర నిలుచోని క‌న్నింగ్ లుక్ ఒక‌టి ఇచ్చింది దిశా. అమ్మ‌డు త‌డిచిన అందాలు మరింత అందంగా క‌నిపిస్తున్నాయి. ఈ ఫోటోని త‌న ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది దిశా ప‌టానీ.ఈ ఫోటో చూసిన నెటిజ‌న్లు ర‌క‌రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

రంభ‌ను మించిన అందం అని ఒక‌రు, దేవ‌త‌కు బికిని వేస్తే ఇలాగే ఉంటుంద‌ని మ‌రోక‌రు,దాచుకోవాల్సిన‌వి విప్పి మ‌రి చూపిస్తుందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక విద్యార్థి అయితే వెరైటీగా స్పందించారు. ఇది ఎగ్జామ్ టైం కాస్తా మమ్మ‌ల్ని చ‌దువుకోన్నివ్వు అంటూ దిశా ప‌టాని ద‌గ్గ‌ర చిలిపిగా మొర పెట్టుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -