Wednesday, May 1, 2024
- Advertisement -

కొత్త బికినితో ద‌ర్శ‌నం ఇచ్చిన దిశా ప‌టాని

- Advertisement -

ట్రెండ్ ఫాలో అవ్వ‌ను , ట్రెండ్‌ను సెట్ చేస్తా ఇది ఓ సినిమాలోని డైలాగ్‌. ఈ డైలాగ్ బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానికి స‌రిగ్గా సూట్ అవుతోంది. అమ్మ‌డు చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపు రావడానికి కార‌ణం మాత్రం ఆమె వేసిన బికినిలే. దిశా ప‌టాని వేసిన‌న్ని బికినిలు మ‌రో హీరోయిన్ వేయ‌లేద‌టే అమ్మ‌డు బికినిల‌తో ఎంత‌లా రెచ్చిపోతుందో అర్ధం చేసుకోవాలి. మార్కెట్‌లోకి ఓ కొత్త బికిని వ‌చ్చింద‌టే అది ఖ‌చ్చితంగా దిశా ప‌టాని ఒంటి మీద ప‌డ‌ల్సిందే. బికిని త‌గ్గ ప‌ర్‌ఫెక్ట్ ఫిగ‌ర్ కూడా ఆమె సొంతం. అందుకే దిశా ప‌టాని బికిని వేస్తే అంత అందంగా ఉంటుంది.

తాజాగా మ‌రో కొత్త బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి షాకిచ్చింది దిశా ప‌టాని. సైడ్ యాంగిల్ లో ఓ డార్క్ కలర్ బికినీలో సెక్సీ పోజిచ్చింది. ఫ్రంట్ సహజంగా డీప్ వీ నెక్ ఉంటుంది.డ్ యాంగిల్ లో డీప్ యూ నెక్ కనిపించేలా ఫోటో తీయడంతో యమా సెక్సీ గా ఉంది. ఫేస్ లో ఆ ఎక్స్‌ప్రెషన్ మాత్రం వ‌ర్ణించ‌డానికి మాత్రం మాట‌లు కూడా రావ‌డం లేదు. అస‌లే స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయింది. ఇలాంటి స‌మ‌యంలో ఇలా హాట్ హాట్‌గా ఫోజులిస్తే ఎలా సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజ‌న్లు. దిశా సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘భరత్’ లో ఆయ‌న‌కు చెల్లెలుగా నటిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా క‌త్రినా కైఫ్ న‌టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -