Saturday, May 18, 2024
- Advertisement -

ఈ సీన్స్ సినిమాలో ఉండి ఉంటే…..

- Advertisement -

మ‌హేష్ బాబు సీఎంగా న‌టించిన భ‌ర‌త్ అను నేను సినిమా గ‌త నెల 20న విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే . సినిమా విడుద‌ల రోజు నుండే సూప‌ర్ టాక్‌తో దూసుకుపోతు నాన్ బాహుబ‌లిగా రికార్డు సృష్టించింది. సినిమా 200 కోట్ల క్ల‌బ్‌లో చేరింద‌ని స‌మాచారం.ఇక సినిమాలో యంగ్ సీఎంగా మ‌హేష్ న‌ట‌న‌కు అన్ని వైపుల నుండి ప్ర‌శంస‌లు అందాయి.సినిమా న‌డివి ఎక్కువుగా ఉండ‌టంతో కొన్ని సీన్స్‌ను తొల‌గించి సినిమాను విడుద‌ల చేశారు.

ఇప్ప‌డు తొలగించిన సీన్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు చిత్ర నిర్మాత డివివి దాన‌య్య‌.ఈ సీన్స్ చూసిన వారంద‌రూ ఇవి సినిమాలో ఉంటే మామూలుగా ఉండేది కాద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాలీవుడ్ భామ కైరా అద్వానీ న‌టించింది.కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 

 

https://youtu.be/L2KzsLKVGSs

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -