Friday, May 3, 2024
- Advertisement -

నా పేరు సూర్య మొదటి రోజు కలక్షన్స్

- Advertisement -

అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సుర్య నా ఇల్లు ఇండియా’ సినిమా నిన్న‌(శుక్ర‌వారం) విడుదలైంది. ఈ సినిమా ఫ‌లితంపై మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుంది. సినిమా ఫ‌స్ట్ఆఫ్ బాగున్న‌ప్ప‌టికి సెంక‌డ్ఆప్ బాలేద‌ని చాలా బోరింగ్ సీన్స్ ఉన్నాయానే కామెంట్స్ వినిపిస్తున్న‌యి.ఏది ఏమైనా సినిమా మొద‌టి రోజున బాగానే ఉన్నాయి. బ‌న్నీకి ముందు స‌మ్మ‌ర్ బరిలోకి దూకిన రాంచ‌ర‌ణ్ , మ‌హేష్ బాబు సినిమాల కంటే త‌క్కువే క‌లెక్ట్ చేశాడు బ‌న్నీ.

రంగస్థలం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు క‌లెక్ట్ చేస్తే,మ‌హేష్ బాబు భరత్ అనే నేను 22 కోట్లు వసూలు చేసింది.ఇక బ‌న్నీ అల్లు అర్జున్ నా పేరు సుర్య నా ఇల్లు ఇండియా ఏపి, తెలంగాణ కలక్షన్స్: 17.04కోట్లు షేర్. ఇది చాలా త‌క్కువే అని చెప్పాలి. ఎందుకంటే భ‌ర‌త్ అను సినిమా ధియోట‌ర్ల నుండి తీసేసి మ‌రి ఈ సినిమా చాలా థియోట‌ర్ల‌లో రీలిజ్ చేశారు.మ‌రి బ‌న్నీ వీకెండ్‌లోగా ఎంత క‌లెక్ట్ చేస్తాడో చూడాలి.

నా పేరు సూర్య మొదటి రోజు ఏపి తెలంగాణ కలక్షన్స్……..
Nizam – 4.05కోట్లు
Ceeded – 3.35కోట్లు
Guntur: 2.4కోట్లు
UA-2.02కోట్లు
Nellore – 0.62కోట్లు
Krishna – 1.04కోట్లు
West – 1.52కోట్లు
East – 2.04కోట్లు
టోటల్ ఎపి తెలంగాణ కలక్షన్స్: 17.04కోట్లు షేర్

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -