Thursday, May 9, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ హీరోయిన్ అందాల ఆరబోత

- Advertisement -

ఒక టాప్ హీరోయిన్స్ ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ పెర్ఫెక్ట్ గా ఉండీ కూడా స్టార్ గా మారడంలో విఫలం అయిన అతికొద్ది మంది హీరోయిన్స్ లో కృతి కర్బందా ఒకరు, చూడ చక్కని మొఖం, పెర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్ ఉన్న అతి తక్కువ భామల్లో కృతి కర్బందా ఉంటుంది. కానీ లక్ తన సినీ లైఫ్ లో బియ్యం గింజ అంత కూడా లేకపోవడంతో పెద్ద చాన్సులు వచ్చినా ఫ్లాఫ్ హీరోయిన్ గా ముద్రపడిపోయింది అమ్మడికి.

తెలుగులోనే కాకుండా తమిళ్-కన్నడ సినిమాల్లో కూడా నటించిన కృతి అక్కడ కూడా ఫ్లాఫ్ స్టార్ గానే మిగిలిపోయింది అమ్మడు. కాగా ఇలా ఫ్లాఫ్ అవుతున్నా వేరే ఇండస్ట్రీ వాళ్ళు పిలిచి మరీ అమ్మడికి చాన్స్ ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ లో మోస్ట్ ఎరోటిక్ సిరీస్ లో ఒకటైన రాజ్ సిరీస్ 4 వ పార్ట్ లో హీరోయిన్ గా చేస్తుంది అమ్మడు.

బాలీవుడ్ మూవీ అవ్వడంతో ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా సినిమాలో ఎలా నటించడానికి అయినా సిద్ధమైన కృతితో సినిమాలో లిప్ లాక్ సీన్స్ బాగానే చేయించారట. కాగా ఈ మధ్యనే సినిమాలో కీలకమైన ఓ బెడ్ రూమ్ సీన్ ని కూడా ఇమ్రాన్ హష్మీ-కృతిల కాంబినేషన్ లో చేశారని ఆ సీన్ మర్డర్ 2 లో ఇమ్రాన్-జాక్వెలిన్ ల హాట్ సీన్ ని మరిపించడం ఖాయమని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -